Category: Naukrijbs-Telugu

  • TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక.. – Telugu News | TSRTC Invites applications for various posts in tarnaka RTC Nursing college

    TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక.. – Telugu News | TSRTC Invites applications for various posts in tarnaka RTC Nursing college

    తెలంగాణ ఆర్టీసీ ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని పలు డీపోల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?…

  • TS DSC 2024 Notification: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పోస్టుల వివరాలు ఇవే – Telugu News | Telangana DSC 2024 Notification Released for 11062 Posts, Check Details here

    TS DSC 2024 Notification: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పోస్టుల వివరాలు ఇవే – Telugu News | Telangana DSC 2024 Notification Released for 11062 Posts, Check Details here

    హైదరాబాద్‌, ఫిబ్రవరి 29: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం (ఫిబ్రవరి 29) విడుదల చేశారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్‌, ఎస్‌జీటీ, ల్యాంగ్వేజ్‌ పండిట్స్‌, పీఈటీ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఎదురు చూపుకు ఎట్టకేలకు తెరపడినట్లైంది. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించిన…