## కేవలం 50 రూపాయల లో ఇంత అందమైన మగ్గం వర్క్ లాంటి బ్లౌజ్## ఇక మీ చేతుల్లోనే….
కేవలం 50 రూపాయల లో
ఇంత అందమైన మగ్గం వర్క్ లాంటి బ్లౌజ్..
ఇక ఇప్పుడు మీరు డిజైన్ చేసుకోండి..
hi friends…
నేను మీ గాయత్రి..
నా తెలుగు కార్నర్ ఛానల్ ఆగిపోయింది.
ఎం చేయాలో అర్థం కాలేదు..mail చేస్తే ఎలాంటి responce రాలేదు..
ఏం చేయాలో తెలియదు..
తిరిగి వస్తుందో రాదో తెలియదు.
so. ఇక ఇప్పుడు ఇదే మన ఛానల్
so దయచేసి అందరు subscribe చేయండి..
వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో share చేయండి.
thank u friends..
మీ గాయత్రి