Tag: Civil
-
Free Coaching for UPSC Civils 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత కోచింగ్.. ఏప్రిల్ 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ – Telugu News | Medak District Minority Welfare Officer invites application for free coaching for UPSC Civil Services CSAT 2025
మెదక్, మార్చి 28: ప్రతిష్టాత్మక యూపీఎస్సీ-సీశాట్ 2025 పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ మెదక్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జెమ్లానాయక్ బుధవారం (మార్చి 27) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన కింద మొత్తం వంద మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మొత్తం సీట్లలో మహిళా అభ్యర్థులకు 33.33శాతం సీట్లు, దివ్యాంగులకు…